Marriage : నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిత్యపెళ్లి కూతురు బాగోతం బట్టబయలైంది. పెళ్లి పేరుతో ఒకరి తరవాత ఒకరిని ఇలా ఏకంగా 12 మంది పురుషులను పెళ్లి పేరుతో మోసం చేసింది. ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేస్తుంది.