Meditation: ధ్యానం చేస్తే మెదడులో ఏమి జరుగుతుంది..? ఉదయం ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే
ప్రతిరోజూ ఉదయం ధ్యానం చేస్తే మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇది నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు, మంచి నిద్రకి, జీవక్రియను, శరీర పెరుగుదలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.