TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసిన తర్వాత గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ మరింత ఫోకస్ పెట్టారు. ఆ ద్వీప దేశాన్ని అమెరికాలో కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గ్రీన్లాండ్ ప్రజలను డబ్బుతో కొనాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.
అమెరికా మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో దారుణం జరిగింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారి మంగళవారం ఓ మహిళను కాల్చిచంపడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా సాఫ్ట్‌గా టీజర్ మొదట్లో కనిపించినా ఆ తర్వాత యాక్షన్ సీన్స్‌తో సమంత అదరగొట్టింది.
ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజాసాబ్' సినిమా నేడు థియేటర్లలో విడుదలై మిక్సిడ్ టాక్ సంపాదించుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ మొసళ్లతో థియేటర్లలోకి వెళ్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళనలు అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజాసాబ్' సినిమాపై భారీగా అంచనాలు ఉండేవి. కానీ సినిమా ప్రీమియర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం మారిపోయాయి. మరి ది రాజాసాబ్ మూవీ ఎలా ఉందో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. డ్రగ్స్‌తో పట్టుబడిన ఇద్దరు భారతీయులను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే వాళ్లకి మరణశిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది.