Trump: ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి.. రవిప్రకాష్ సెటైరికల్ ట్వీట్
ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందా ? రాదా ? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై RTV రవి ప్రకాష్ ఎక్స్‌లో ట్రంప్‌పై ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు.
ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందా ? రాదా ? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై RTV రవి ప్రకాష్ ఎక్స్‌లో ట్రంప్‌పై ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు.
అల్పాహారంలో జీవక్రియను పెంచే ఆహారాన్ని తీసుకోవటం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది. వాటిల్లో బాదం, నిమ్మకాయ-తేనె కలిపి నీరు, ఓట్స్, గ్రీన్ టీ, గుడ్లు, ఆపిల్, వేరుశెనగ వంటి తీసుకుంటే జీవక్రియ వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
చెన్నై డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో శ్రీరామ్ ఇరుక్కున్నాడు. తిరుపతికి చెందిన శ్రీరామ్ ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. రోజూపూలు సినిమాతో తెలుగు, తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. 15 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి సోమవారం రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరో రూ.513.83 కోట్లు నిధులు విడుదలవుతాయని తెలిపారు.
మెదడు ఎలా పనిచేస్తుందో చూడటానికి EEG అనే టెక్నిక్ ఉపయోగించి దీనిని కొలుస్తారు. ఏదైనా మర్చిపోవడానికి ప్రయత్నించినప్పుడు.. మెదడు దానిలో చురుకుగా పాల్గొంటుందని వారు కనుగొన్నారు. మానసిక ఆరోగ్య పరంగా ఈ పరిశోధన చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు.
ఇరాన్ మిత్రదేశమైన చైనా.. అమెరికా దాడుల విషయంలో వెనక్కి తగ్గింది. ఈ దాడులను కేవలం మాటలతో విమర్శించింది. కానీ ఇరాన్‌కు సైనిక మద్దతు ఇచ్చే అంశం గురించి మాత్రం చైనా మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే చైనా.. ఇరాన్‌కు హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.
ప్రతిరోజూ ఉదయం ధ్యానం చేస్తే మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇది నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు, మంచి నిద్రకి, జీవక్రియను, శరీర పెరుగుదలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను సోమవారం కిమ్ ఖండించారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోకి గొర్రెలను పంపి యాదవులు వినూత్నంగా నిరసన తెలిపారు. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. గొర్ల కాపరుల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం గొర్రెలను పంపారు.