Konda Surekha: సంబరాల్లో మునిగిపోయిన మంత్రి సురేఖ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
గత కొద్ది రోజులుగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందన్న చర్చకు బ్రేక్ పడింది. నేడు ఎలాంటి తొలగింపులు లేకుండానే మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేశారు సీఎం రేవంత్. దీంతో సురేఖ, ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.