Los Angeles: లాస్ఏంజెల్స్లో ఆందోళనలు.. రిపోర్టర్ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)
అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్ అక్కడ జరుగతున్న పరిస్థితులు వివరిస్తోంది. అదే సమయంలో ఓ రబ్బరు తుటా ఆమె కాలికి తగిలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.