TGSRTC: ప్రయాణికులకు షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. ఛార్జీలు పెంపు.. ఎంతంటే?
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఇది సుమారుగా 22 శాతం పెరుగుదల కావడం గమనార్హం.