Trump: అమెరికా, చైనా మధ్య కీలక ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా.. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఒప్పుకుందని పేర్కొన్నారు. అలాగే తాము కూడా చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేస్తామని తెలిపారు.