స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాలీలో చంద్రబాబు-PHOTOS

కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను సీఎం పరిశీలించారు.

New Update
Chandrababu Swachchandra
Advertisment
తాజా కథనాలు