TET: టెట్ హాల్టికెట్లు విడుదల.. ఇదిగో లింక్
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2025) హాల్టికెట్లు రిలీజయ్యాయి. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం సాయంత్రం టెట్ హాల్టికెట్లను విడుదల చేశారు.