Ahmedabad Plane Crash: విమానం పేలిన వెంటనే 1000 డిగ్రీల ఉష్ణోగ్రత.. బూడిదైన కుక్కలు, పక్షులు.. షాకింగ్ విషయాలు!
విమానం కూలిపోయిన తర్వాత విమానం లోపల, చుట్టుపక్కల ఉష్ణోగ్రత దాదాపు 1,000 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రత చాలా పెరిగిందని.. ఆ ప్రదేశంలో ఉన్న కుక్కలు, పక్షులు దాని బారిన పడ్డాయి.