IND vs PAK : అసిమ్ సిగ్గు తెచ్చుకో.. పాక్కు భారీ సహాయం చేసిన భారత్!
భారత్ పెద్ద మనసును చేసుకుని పాకిస్తాన్కు భారీ సహాయం చేసింది. వరదల గురించి పాకిస్తాన్ అధికారులకు కీలక సమాచారాన్ని అందించింది. తావి నదిలో తీవ్రమైన వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది.
భారత్ పెద్ద మనసును చేసుకుని పాకిస్తాన్కు భారీ సహాయం చేసింది. వరదల గురించి పాకిస్తాన్ అధికారులకు కీలక సమాచారాన్ని అందించింది. తావి నదిలో తీవ్రమైన వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది.
ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లి పదవి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేం పైశాచిక ఆనందం అని ప్రశ్నించారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ ప్రారంభించారు.
విదేశాలకు వెళ్తే టూరిస్టులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తోంది. తాజాగా ఇటలీ ప్రభుత్వం తమ దేశానికి వచ్చే పర్యాటకుల కోసం కచ్చితంగా పలు నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పింది. లేకపోతే భారీగా జరిమానాలు విధిస్తామని పేర్కొంది
ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్, మహా కుంభ్మేళాతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన తాన్యా మిట్టల్ హిందీ బిగ్ బాస్ 19 రియాలిటీ షోలోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్లో తాన్యా మిట్టల్ మూడో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత్కు రావాలని ఆహ్వానించారు. ఇండియాలో ఉంటున్న ఉక్రెయిన్ దౌత్యవేత్త అలెగ్జాండర్ పొలిష్చుక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా ప్రధాన స్పాన్సర్ అయిన డ్రీమ్11తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీంతో, ఆసియా కప్లో భారత జట్టు ఎలాంటి ప్రధాన స్పాన్సర్షిప్ లోగో లేకుండానే బరిలోకి దిగనుందా అనేది తెలియాల్సి ఉంది.
కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మధ్యకాలంలో ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గాల్లో ఉన్న ఓ ఎయిరిండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ రావడం కలకలం రేపింది.