Venkatesh: హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం!

హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెంపుడు కుక్క 'గూగుల్' మృతి చెందింది. ఈ విషయాన్నీ వెంకటేష్ తన ఎక్స్ వేదికగా  స్వయంగా  వెల్లడించారు.

New Update
venkatesh

venkatesh

హీరో వెంకటేష్(venkatesh-daggubati) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెంపుడు కుక్క 'గూగుల్'(Google) మృతి చెందింది. ఈ విషయాన్నీ వెంకటేష్ తన ఎక్స్ వేదికగా  స్వయంగా  వెల్లడించారు. ''నా ప్రియమైన 'గూగుల్' ( కుక్క పేరు)  ❤️ గత 12 సంవత్సరాలుగా, నువ్వు మా జీవితాలను ఎనలేని లేని ప్రేమ,  అందమైన జ్ఞాపకాలతో నింపావు. నువ్వు  మా సన్ షైన్!  ఈ రోజు మేము నీకు వీడ్కోలు చెప్పాము. నువ్వు  వదిలిపెట్టిన శూన్యం మాటల్లో చెప్పలేనిది. నేను నిన్ను ఎప్పటికీ కోల్పోతాను, ప్రియ మిత్రమా''.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు వెంకటేష్. దీంతో వెంకీ అభిమానులు కూడా గూగుల్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

Also Read :  అనుష్క పెళ్లా..! వైరలవుతున్న అనుష్క- రానా ఫోన్ కాల్!

Hero Venkatesh Dog Passed Away

Also Read: Mohan Srivatsa: తన చెప్పుతో తానే కొట్టుకున్న డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ..వీడియో వైరల్ !

Advertisment
తాజా కథనాలు