#30YearsSinceCBNbecameCM: చంద్రబాబు ఓల్డ్ ఫొటోలు వైరల్.. సీఎం@30 ఏళ్లు!

చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ అప్పటి ఫొటోలను షేర్ చేస్తున్నారు.

New Update
AP CM Chadrababu 30 Years
Advertisment
తాజా కథనాలు