KCR-Kavitha: బిడ్డనైనా వదిలిపెట్టా.. కేసీఆర్ ఓల్డ్ వీడియో వైరల్!
కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.
కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.
అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారు పీటర్ నవారో భారతదేశంపై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లాభాపేక్ష కోసమేనని ఆయన ఆరోపించారు. రష్యా డబ్బును లాండరింగ్ చేయడానికి భారత్ ఒక సాధనంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 7 ఆదివారం నాడు ఈ ఏడాదిలో రెండో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. పిత పక్షం సమయంలో సంభవిస్తున్న ఈ గ్రహణం కేవలం ఆకాశాన్ని మాత్రమే కాకుండా.. మన ఆత్మను కూడా ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవిత ఫ్లెక్సీని పార్టీ శ్రేణులు తగలబెట్టారు.
అనుకున్నదే జరిగింది. ఎమ్మెల్సీ కవితకు ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఊహించని షాకిచ్చారు. పార్టీ నుంచి ఆమెను బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నోట్ విడుదల కానుంది.
ఈ నెలాఖరున డీజీపీ జితేందర్ రిటైర్ మెంట్ ఉండటంతో కొత్త డీజీపీ ఎవరనే ఆసక్తి పోలీసు శాఖలో నెలకొంది. మరోవైపు ఇతర కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కూడా సర్కార్ గట్టిగానే ఫోకస్ పెట్టింది
తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు.
నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి సంబంధించిన ఒక భయంకరమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానం 6E 812గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పతన్ మజ్రా పై రేప్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయన్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో ఎమ్మెల్యే సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు.