Akshay Kumar: అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. రూ. 5 కోట్ల విరాళం!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ. 5కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ. 5కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు.
పితృపక్షం సెప్టెంబర్ 7 ఆదివారం ప్రారంభమవుతోంది. ఈ పవిత్ర కాలంలో కేవలం సాత్విక ఆహారంతీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి రాజసిక, తామసిక గుణాలు కలిగినవిగా చెబుతారు. వీటిని తినడం వల్ల మనసు అశాంతికిలోనై ఆధ్యాత్మిక చింతన, పూజలపై ఏకాగ్రత దెబ్బతింటుందని భావిస్తారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో ఫోన్ కాల్ సంభాషణ వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. సోలాపూర్ జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటున్నప్పుడు,
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. ఇందుకోసం మౌంట్ రష్మోర్ అనే కొండపై తన శిల్పాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు.
మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొల్హాపూర్‌లో గుండె పోటుతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా అస్వస్థతకు గురైన బాలుడు.. ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్న కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్సిటీ భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లను ప్రకటించింది. సుమారు రూ.23 లక్షల వరకు విలువైన ఈ స్కాలర్షిప్, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కు గొప్ప అవకాశం.
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో వినాయకుడికి నిమజ్జమనేదే జరగదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నది నిజమే. ఇలా ఎందుకు చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ 'ఎడ్జ్ 60 నియో'ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 6.4 అంగుళాల pOLED డిస్ప్లే, 50MP ప్రధాన కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి కూడా అందుబాటులోకి రానుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని శుభ ముహూర్తాలు కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకురావడానికి లేదా బుక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మంచి తిథి, నక్షత్రం, వారం కలయికతో ఏర్పడిన ఈ శుభ ముహూర్తాలు మీ ప్రయాణాలను సురక్షితంగా, అదృష్టవంతంగా మారుస్తాయని నమ్ముతారు.