Crime: తల్లిని చంపేందుకే లవ్ ట్రాక్.. జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు?
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది.
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వెళ్లిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఆయన బయటకి రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.
'కన్నప్ప' సినిమా రేపు రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో మంచు మనోజ్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు పేరు తప్పా చిత్రబృందంలోని అందరి పేర్లను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
పర్వాల్ కీ మిఠాయి అనేది ఒక సాంప్రదాయ భారతీయ తీపి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని తయారు విధానం, కాల్సిన పదార్థాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ పృథ్వీ తన కెరీర్ దెబ్బతినడానికి కారణం తప్పుడు స్నేహాలేనని చెప్పాడు. తప్పుడు వ్యక్తులతో తిరగడం వల్లే తాను దారితప్పానని, వ్యక్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.
శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే.. దానిని అధిగమించడానికి ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవచ్చు. జామపండు, కివి, నారింజ, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీస్, అవకాడో, అరటిపండు, అంజీర పండ్లను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్ లో ప్రేక్షకులు కుబేరా సినిమా చూస్తుండగా ఒక్కసారిగా సీలింగ్ ఊడిపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై గొడవకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న "లెనిన్" సినిమాలో హీరోయిన్ శ్రీలీల తప్పుకుందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలీల చాలా సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. దోమలపెంట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులకు స్వల్ప గాయాలు కాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.