Lopaliki Ra Chepta: 'లోపలికి రా చెప్తా'.. ఈ ట్రైలర్ చూస్తే అంతే!
యంగ్ టాలెంట్ కొండా వెంకట రాజేంద్ర, అనల సుస్మిత ప్రధాన పాత్రలో నటించిన 'లోపలికి రా చెప్తా' మూవీ ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. జులై 5న ఈ చిత్రం విడుదల కానుంది.