Kannappa: విడుదలకు ముందే 'కన్నప్ప' రికార్డ్.. ఫుల్ జోష్ లో మంచు విష్ణు!
మంచు విష్ణు 'కన్నప్ప' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. 24 గంటల్లోనే 115,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో మంచు విష్ణు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
మంచు విష్ణు 'కన్నప్ప' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. 24 గంటల్లోనే 115,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో మంచు విష్ణు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
రసగుల్లా అనేది బెంగాల్ వంటగది నుంచి ఉద్భవించిన ఒక ప్రసిద్ధ భారతీయ తీపి వంటకం. మార్కెట్లో తయారు చేసిన రసగుల్లాలను ఇంట్లో తయారు చేయాలనుకుంటే.. ఈ సులభమైన పద్ధతిని తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికా లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు కలవరపెడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి కురుస్తోంది. వరదల వల్ల ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తినష్టం జరుగుతోంది. బుధవారం వచ్చిన భారీ వరదలకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 20 మంది వరదల్లో కొట్టుకుపోయారు.
బొప్పాయి పోషకాలతో సమృద్ధిగా ఉండే పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చర్మానికి, గుండెకు మేలు చేస్తుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. ఇది ఆర్థరైటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు-2025 వైభవంగా ప్రారంభమయ్యాయి. లంగర్ హౌజ్ చౌరస్తాలో శ్రీశ్రీశ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ ప్రభుత్వం తరఫున తొలిబోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.
క్యారెట్, అల్లం సూప్ అటువంటి పోషకమైన ఎంపికలలో ఒకటి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ సూప్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.