Kakani: మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు
కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడిన ఘటనపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కాకాణిపై కేసు నమోదైంది. అయితే రిమాండ్‌లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్‌పై నేడు కోర్టులో హాజరుపర్చగా వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధించింది.