Today Horoscope: అన్ని రాశుల వారికి ఈ రోజు మంచిదే.. కానీ ఈ ఒక్క రాశి వారు మాత్రం జాగ్రత్త!
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కానీ కేవలం ఒకే ఒక్క రాశి వారికి మాత్రమే సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కానీ కేవలం ఒకే ఒక్క రాశి వారికి మాత్రమే సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించి.. ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది డయాబెటిస్ రోగులకు ప్రమాదకరం. డయాబెటిస్ రోగులు పాలకూర, మెంతి, ఆవాల ఆకులు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి తినాలి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సీజన్ ప్రారంభమైంది. ఈ సేల్ సెప్టెంబర్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ టీవీ ఆఫర్లు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
కర్నూలు జిల్లా దేవనకొండలో వీరేష్ అనే వ్యక్తి తన 8 నెలల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తన భార్య శ్రావణిని తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం శ్రావణి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
స్త్రీలు లైంగిక సంబంధం సమయంలో లేదా తర్వాత యోనిలో నొప్పి, మంట, అసౌకర్యాన్ని అనుభవిస్తారు. ఇది శరీరంలో పోషకాల, విటమిన్ల లోపం ప్రధాన కారణంగా ఉండవచ్చు. యోనిలో నొప్పి, మంట, బిగుసుకుపోయినట్లు అనిపించడాన్ని డిస్పరెయునియా అంటారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కొరకరాని కొయ్యగా మారింది. 2022లో ఈ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లైన కూడా ఇంకా ఈ పరీక్షల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అధికంగా మిల్క్ షేక్‌లను తాగడం వల్ల మెదడుకు తీవ్రమైన నష్టం జరగవచ్చు. మిల్క్ షేక్‌లలో ఉండే అధిక చక్కెర, కొవ్వు మెదడు కణాలను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. అధిక చక్కెరను తీసుకోవడం వల్ల మెదడులోని న్యూరాన్లపై ఒత్తిడి పెరిగి మెదడు కణాలను దెబ్బతీస్తాయి.
ఆస్తికోసం కన్నవారు, కడుపున పుట్టినవారు అనే బంధాలేవి పట్టించుకోకుండా కడతేర్చుతున్నారు. ప్రేమానుబంధాలను పక్కన పెట్టి పొట్టన పెట్టుకుంటున్నారు. ఆస్తి కోసం భర్తతో కలిసి కన్నతల్లిని మొఖంపై దిండుతో అదిమి చంపేసింది ఓ బిడ్డ. ఈ ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది.