Mammootty: మమ్మట్టి ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఆ సమస్యతో చికిత్స!
మమ్ముట్టి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్న వేళాఆయన సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మమ్ముట్టి ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. మమ్ముట్టికి చిన్న ఆరోగ్య సమస్య ఉందని, దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని తెలిపారు.