Y Chromosome: పురుషుల మనుగడకే ముప్పు? 'Y' క్రోమోజోమ్ కథేంటి!
పురుషులకు మాత్రమే ఉండే 'Y' క్రోమోజోమ్ క్రమంగా అదృశ్యమవుతోందని, అలాగే వీర్యకణాల సంఖ్య, టెస్టోస్టెరాన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అసలు ఈ 'Y' క్రోమోజోమ్ కథేంటి! తెలుసుకోవడానికి ఆర్టికల్ చదవండి.