Financial Issues: ఆర్థిక సమస్యల వేధింపులు భరించలేకపోతున్నారా.. ఇలా చేస్తే చాలు.. మీ ఇంటి నిండా డబ్బే డబ్బు

ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు దుర్గాదేవి దగ్గర కర్పూరం, నెయ్యి దీపం వెలిగించడం వల్ల తీరిపోతాయని పండితులు అంటున్నారు. అలాగే ఇంట్లో డబ్బు నిలుస్తుందని పండితులు చెబుతున్నారు.

New Update
Money

Money

కొందరు ఎక్కువగా ఆర్థిక సమస్యలతో(financial-issues) ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లో డబ్బు లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అప్పులు వంటి సమస్యలు ఉంటాయి. ఎంత కష్టపడినా కూడా డబ్బులు ఉండవు. అయితే ఇలా ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉంటే మాత్రం కొన్ని నియమాలు పాటిస్తే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు. అయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే పాటించాల్సిన ఆ నియమాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Joint Pain: యవ్వనంలో ఆర్థరైటిస్ సమస్యా..? అయితే ఈ ఆయుర్వేద చికిత్స గురించి తెలుసుకోండి

వీటితో దీపం వెలిగిస్తే..

ఎక్కువగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అమ్మవారి దగ్గర దీపం పెట్టడం వల్ల తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ చిన్న పని చేస్తే చాలు.. శుభ ఫలితాలు పొందుతారని పండితులు అంటున్నారు. అలాగే అమ్మవారి దగ్గర దీపం పెట్టి కర్పూరం వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వస్తున్న నవరాత్రుల సమయంలో దీపారాధన చేస్తే ఇంకా మంచిదని పండితులు అంటున్నారు. అయితే ఒకోక్కరు వేర్వేరు నూనెలతో దీపం వెలిగిస్తారు. కానీ నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు కూడా బయటకు వెళ్తాయని పండితులు చెబుతున్నారు. అయితే దీపం వెలిగించడానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం వెలిగిస్తేనే ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: PM Narendra Modi: 75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్.. ప్రధాని మోదీ హెల్తీ డైట్ ఏంటో మీకు తెలుసా?

ఇంట్లో దేవుడి గదిలో లేదా ద్వారం దగ్గర దీపం వెలిగించవచ్చు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి(Lakshmi Devi) వస్తుంది. డబ్బులు ఎక్కువగా ఇంట్లో ఉంటాయని పండితులు అంటున్నారు. అయితే దీపం వెలిగించేటప్పుడు దాని కింద ఉప్పు పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఉప్పు మీద దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని తీరిపోయి అన్ని విధాలుగా మంచి జరగుతుందని పండితులు అంటున్నారు. అయితే నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు క్లియర్ అవుతాయని అంటున్నారు. అసలు డబ్బుకు కొరత ఉండదు. కుటుంబంలో గొడవలు రావు. సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పండితులు అంటున్నారు. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

Advertisment
తాజా కథనాలు