Samantha: అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా .. సామ్ కామెంట్స్ వైరల్
ఈ మధ్య నటి సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు సామ్ టాటూకి సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ తన మొదటి టాటూ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.