Epilepsy: ఆ వ్యాధి వస్తే నాలుక కోసేస్తారు అంట!! ఎందుకు? ఏమిటి ఆ వ్యాధి? తెలుసుకోండిలా
మూర్ఛ వ్యాధి సమయంలో మెదడు నుంచి ఆకస్మిక, అనియంత్రిత విద్యుత్ సంకేతాలు వెలువడతాయి. ఈ సమయంలో దవడలు చాలా వేగంగా మూసుకుపోతాయి. నాలుక మధ్యలోకి వస్తే అది తెగిపోతుంది. నాలుకలో చాలా సిరలు, రక్త నాళాలు ఉంటాయి. కాబట్టి అది తెగిపోయిన వెంటనే రక్తస్రావం వస్తుంది.