BIG BREAKING: కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ సంచలన ప్రకటన!

కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిన్న సాయంత్రం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్నారు. రక్తంలో చక్కెర స్థాయి, సోడియం స్థాయిలను పర్యవేక్షించడానికి ఆయన వైద్యులు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని సూచించారన్నారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిన్న సాయంత్రం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్నారు. రక్తంలో చక్కెర స్థాయి, సోడియం స్థాయిలను పర్యవేక్షించడానికి ఆయన వైద్యులు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని సూచించారన్నారు. ఆయనకు ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఇతర అన్ని పరీక్షల ఫలితాలు సాధారణంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

Advertisment
Advertisment
తాజా కథనాలు