Kaliyugam: ఓటీటీలో 'కలియుగం 2064'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా "కలియుగం" మే 9న థియేటర్లలో విడుదలై మంచి స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.