India: భారత్‌లో తగ్గిన పేదరికం.. సమానత్వంలో 4వ స్థానం: ప్రపంచ బ్యాంక్
భారత్‌లో అసమానతలు తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. దేశ ఆదాయం, సంపదను కొలిచే గినీ ఇండెక్స్‌లో స్లోవాక్ రిపబ్లిక్ (24.1), స్లోవేనియా (24.3), బెలారస్ (24.4) దేశాల తర్వాత భారత్ 25.5 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొంది.