Pawan Kalyan - Mahesh Babu: పవన్, మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే థియేటర్‌లో రెండు ట్రీట్‌లు!

పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేస్తుంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌ సమయంలో మహేశ్ బాబు అతడు మూవీ రీరిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ టైంలో ఈ ట్రైలర్‌ను ప్రదర్శంచనున్నట్లు టాక్ నడుస్తోంది.

New Update
Mahesh Babu Athadu Trailer Releasing at pawan kalyan hari hara veeramallu releasing

Mahesh Babu Athadu Trailer Releasing at pawan kalyan hari hara veeramallu releasing


పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేస్తుంది. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ వద్ద హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటిది ఒకే థియేటర్‌లో ఇద్దరు హీరోలు కనిపిస్తే ఎలా ఉంటుంది. థియేటర్ దద్దరిల్లిపోవాల్సింది. అవును మీరు విన్నది నిజమే. త్వరలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ కానుంది. 

Pawan Kalyan - Mahesh Babu

ఈ చిత్రాన్ని ఈ నెల అంటే జూలై 24వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజు మహేశ్ బాబు సినిమా ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులకు మంచి వినోదాన్ని పంచేందుకు ఓ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. 

Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!

పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే అదే రోజు మ‌హేష్ బాబు న‌టించిన అత‌డు చిత్రం 4K ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. హరి హర వీరమల్లు సినిమా ఇంటర్వెల్ సమయంలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. 

Also Read : రూ. 20వేలలో బెస్ట్ స్మార్ట్‌టీవీలు - మార్కెట్లో దుమ్మురేపుతున్న మోడల్స్ ఇవే!!

దీంతో పవన్ సినిమాలో మహేశ్ బాబు మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూడబోతుండటంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆ రోజు కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. 

Also  Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!

Hari Hara Veera Mallu | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
తాజా కథనాలు