మంత్రి ఆనం Vs నారాయణ.. పేలిన మాటల తూటాలు-VIDEO
నెల్లూరు VR స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు.
నెల్లూరు VR స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమీకరణాలు మారాయన్నారు.
కేరళలోని తిరువనంతపురంలో ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏమాత్రం భయపడకుండా, బెరుకు లేకుండా కింగ్ కోబ్రాను పట్టుకొని సంచిలో వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మారుతున్న వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణాలలో ఒకటి గొంతు నొప్పి. క్యారమ్ గింజలు అనేది ఒక సాంప్రదాయ ఆయుర్వేద పానీయం. దాని ఉపశమన లక్షణాలు, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కారణంగా ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
దోసకాయ చివర్లలో అత్యధిక పరిమాణంలో ఉంటుంది. దోసకాయ చేదు కొద్దిగా సమతుల్యమవుతుంది. దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం దోసకాయను చేదుగా మార్చడమే కాకుండా జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల పాదాల చర్మం పాలిపోయినట్లు, నీలం రంగులో లేదా మెరుస్తూ కనిపించవచ్చు. చర్మం పలుచబడటం, జుట్టు రాలడం చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లు సంకేతం. ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటూ ఆహారంలో ఆరోగ్యకరమైవి తినాలి.
రోజు రాతి నీరు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. రాతి ఉప్పులో సహజ ఎలక్ట్రోలైట్లు శరీరంలోని ప్రతి కణానికి నీటిని సరఫరా చేయడానికి పనిచేస్తాయి. సెల్యులార్ స్థాయిలో హైడ్రేషన్ జరిగినప్పుడు.. శక్తి స్థాయి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పూరీ తింటుండగా యువకుడి గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. నల్ల ద్రాక్ష, పసుపు ఎండుద్రాక్ష, ఆకుపచ్చ ఎండుద్రాక్ష, ఎర్ర ఎండుద్రాక్ష, ఎండుద్రాక్ష ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి