Amazon Mobile Offers: రూ.2,549లకే ఐఫోన్ 15.. అమెజాన్ దివాళీ సేల్‌లో 10 ఫోన్లపై భారీ డిస్కౌంట్..!

అమెజాన్ ఫెస్టివల్ దివాళీ స్పెషల్ సేల్‌లో ఐఫోన్ 15పైభారీ తగ్గింపు ఉంది. ఈ ఫోన్ రూ.69,900కు బదులుగా రూ.48,499కు లిస్ట్ అయింది. బ్యాంక్ డిస్కౌంట్ రూ.500, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.45,450 కలుపుకుని iphone 15ను కేవలం రూ.2,549లకే సొంతం చేసుకోవచ్చు.

New Update
Amazon Great Indian Festival Diwali Special sale

Amazon Great Indian Festival Diwali Special sale

దీపావళి సందర్భంగా Amazon తన Great Indian Festival Diwali Specialను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల నుండి ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వరకు ప్రతిదానిపై డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్‌లో కస్టమర్లు నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఇప్పుడు Amazon Great Indian Festival Diwali Special సేల్ సమయంలో అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు, ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.

Amazon New Sale Bank Offers

అమెజాన్(amazon mobile offers) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫర్స్ బరోడా, ఐడిఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్ సహా ఇతర కార్డులతో చేసే చెల్లింపులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు రూ. 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. అదనంగా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే చెల్లింపులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Also Read :  రచ్చ రంబోలా.. Samsung ఫోన్‌పై రూ.13వేల భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌ కొత్త సేల్‌ అదిరింది..!

iPhone 15 Discount

iphone 15లోని 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.69,900లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.48,499 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 10% తక్షణ తగ్గింపు (రూ.500 వరకు) ఉంటుంది. ఈ తగ్గింపుతో iphone 15 రూ.47,999లకు దొరుకుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.45,450 వరకు ఆదా చేయవచ్చు. ఈ రెండు తగ్గింపులతో iphone 15ను కేవలం రూ.2,549లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మోడల్, పనితీరు పర్‌ఫెక్ట్‌గా ఉండాలి.

OnePlus 13 Discount

OnePlus 13 అమెజాన్ సేల్‌లో రూ. 72,999కి బదులుగా రూ. 59,999కి అందుబాటులో ఉంది. ఇందులో బ్యాంక్ ఆఫర్లు, ఇతర ఆఫర్లు ఉన్నాయి. అలాగే iQOO Neo 10R 5Gని రూ. 33,999కి బదులుగా రూ. 24,499కి కొనుగోలు చేయవచ్చు. Honor X9c 5Gని రూ. 27,999కి బదులుగా రూ. 19,999కి కొనుగోలు చేయవచ్చు. OnePlus Nord CE 4 Lite అమెజాన్‌లో రూ. 15,999కి అందుబాటులో ఉంది. iQOO Z10 Lite 5Gని రూ. 13,999కి బదులుగా రూ. 8,999కి అందుబాటులో ఉంది. Samsung Galaxy A55 5Gని అమెజాన్ సేల్‌లో రూ. 42,999కి బదులుగా రూ. 23,999కి కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు మరెన్నో ఫోన్లు భారీ ధర తగ్గింపుతో లభిస్తున్నాయి. 

Also Read :  మోటో ఎడ్జ్ ఫోన్‌పై దుమ్ములేపిన ఆఫర్.. 8GB RAM, 50MP సోనీ కెమెరా మొబైల్‌పై భారీ తగ్గింపు!

Advertisment
తాజా కథనాలు