Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి
మలేసియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర మలేషియాలోని యూనివర్సిటీ విద్యార్థులను క్యాంపస్‌కు తీసుకెళ్తున్న బస్సు ఓ మినీవ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో15 మంది విద్యార్థులు మరణించడం కలకలం రేపింది.