ఉత్తరప్రదేశ్లో దారుణం.. యువతి కళ్లు పీకేసి, కాలు విరగొట్టి కిరాతకంగా..
ఉత్తరప్రదేశ్లో 22 ఏళ్ల దళిత యువతిని అతి కిరాతకంగా చంపిన ఘటన చోటుచేసుకుంది. ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ఇంతలో మృతదేహం గ్రామ కాలువలో లభ్యమైంది. కాలు విరగొట్టి, కళ్లు పీకేసి అతి కిరాతకంగా ఆమెను చంపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.