Karnataka : కర్నాటకలో దారుణం.. గర్భంతో ఉన్న భార్యను చంపిన భర్త
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్‌లో ఓ కారు డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా డోర్‌ను తెరిచాడు. బైక్‌పై వెళ్తున్న జమీర్ కుటుంబానికి ఆ డోర్‌కు తగిలి వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఫాతిమా అనే మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమార్తె ప్రాణాలతో బయటపడింది.
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డుచెప్పాడని కన్నతండ్రిని కడతేర్చారు కసాయిబిడ్డలు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు కూతుళ్లు.
పూణే జిల్లా జెజురి-మోర్గావ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కారు, టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు జెజురి నుంచి ఇందాపూర్ వైపు వెళ్తుండగా టెంపోను ఢీకొట్టింది.
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
భార్యను భర్త హింసించే రోజులు పోయాయి. ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది. ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య అనే టైటిల్సే ఇప్పుడు ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. భర్తలు జర జాగ్రత్త. తాజాగా ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన ఒక దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాసర దర్శనానికి వెళ్లిన ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. నదిలో స్నానానికి వెళ్లగా కొట్టుకుపోయారు. వారంతా హైదరాబాద్ దిల్సుఖ్నగర్ చెందినవారు. గజఈగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలు బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీపోయి ఇద్దరు కూలీలు మృతి చెందారు.