Champions Trophy 2025: టీమిండియాతో సెమీస్‌లో ఆడబోయే జట్టు ఏదీ? సమీకరణాలు ఇవే!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియాతో పాటుగా గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టగా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక నాలుగో జట్టు ఎవరెనది ఆసక్తికరంగా మారింది.