Ind vs Eng: అన్న ఫామ్‌లోకి వచ్చిండు.. హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి!
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అదరగొట్టేస్తున్నాడు. తాజాగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 బాల్స్‌కి 50 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు ఫామ్‌లో లేడన్న విమర్శకుల నోటికి చెక్ పెట్టాడు.