Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా– భారత్ మధ్య ఐదవ టెస్ట్ సిడ్నీలో జరుగుతోంది. రెండో రోజు ఆట ప్రారంభమైంది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. 96పరుగులకు 5 వికెట్లు కోల్పోయినా..ఆసీస్ నిలకడగా ఆడుతోంది.