India: ఆసియా కప్ మనదే.. దుమ్ము దులిపేసిన టీమిండియా మహిళా క్రికెటర్లు
అండర్ - 19 ఆసియా కప్ విజేతగా టీమిండియా మహిళా జట్టు అవతరించింది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్లో మొదటిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తు చేసింది. 41 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది..