IND vs SA: భారత్ ఘన విజయం..
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సౌత్ ఆఫ్రికాతో టీమ్ ఇండియా ఈ రోజు రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్ ను గెలిచిన ఉత్సాహంలో రెండోది కూడా గెలిచి..సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమ్ ఇండియా. మరోవైపు సఫారీలు కూడా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్లను సమం చేసుకోవాలని చూస్తోంది.
దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా వన్డే పోరు ఈ రోజు నుంచే మొదలవనుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇందులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటూ జడేజా లాంటి వాళ్ళు కూడా ఆడుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టీం ఇండియా మహిళా స్టార్ బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన తన నిశ్చితార్థాన్ని అధికారికంగా వెల్లడించింది. దీనికోసం ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. తనతో పాటు తన టీం ఇండియా ఆటగాళ్లతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి తన ఎంగేజ్‌మెంట్‌ను అందిరితో పంచుకుంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ జరగ్గా.. అందులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తాజాగా అతడు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇషాన్ ఇండియా A తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మూడో మ్యాచ్‌లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ సీనియర్ల జట్టుతో సహా జూనియర్ల జట్టు కూడా పలు విజయాలతో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ జరుగుతోంది.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను ఐసీయూలో చేర్చారు. సౌతాఫ్రికాతో టెస్ట్ ఆడుతున్న సమయంలో గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. కాగా నొప్పి అధికం కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.