Max Ott: ఓటీటీలో సుదీప్ కిచ్చా మ్యాక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 22 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది.