క్రైం Khammam : ఆస్తి కోసం.. తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య! ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS EAPCET : తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ కోసం ఈ లింక్ లో చెక్ చేసుకోండి! తెలంగాణ ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం విడుదల అయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: భారీ వర్షాల దృష్ట్యా.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా.. రాష్ట్ర రహదారుల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.వర్షాలవల్ల దెబ్బతింటున్న రహదారుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అత్యవసర సమావేశం నిర్వహించారు. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS TET : మే 20 న తెలంగాణ టెట్... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే! మే 20 న తెలంగాణ వ్యాప్తంగా జరిగే టెట్ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. తొలిసారి కంప్యూటర్ ఆధారిత టెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష సమయంలో పాటించాల్సిన నిబంధనలను అధికారులు తెలియజేశారు. అవేంటో మీరు కూడా ఈ కథనంలో చదివేయండి. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు! తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ కు బదులు టీజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీజీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ! తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీ పై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్పీఎస్సీ తాజాగా అప్డేట్ ఇచ్చింది. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : రాత్రి 8 లోపు నగరంలో భారీ వర్షం! తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS RTC: ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీకి కాసుల పంట..ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా! లోక్ సభ ఎన్నికలు తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి.ఎన్నికల సమయంలో 3500 పై చిలుకు బస్సులను నడిపింది.ఈ నెల 13న తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరిగింది.టీఎస్ఆర్టీసీల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. దీంతో సంస్థకు రూ.24.22 కోట్ల ఆదాయం వచ్చింది. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : గుడ్న్యూస్.. రాష్ట్రంలో పెరగనున్న భూమి ధరలు తెలంగాణలో వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్లో నిర్దేశించిన మేరకు రాబడి తెచ్చేందుకు నెలవారి టార్గెట్తో పనిచేయాలని అధికారులకు సూచించారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn