Telangana: ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రద్దు.. వెనక్కి తీసుకోనున్న రేవంత్ సర్కార్.. కారణమిదే!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇళ్లను ఇవ్వగా.. ప్రస్తుతం కొన్నింట్లో ఎవరూ ఉండటం లేదు. దీంతో ఆ ఇళ్లను వెనక్కి తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.
Weather Update: వామ్మో ముంచుకొస్తున్న వర్షాలు.. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచుడే!
అరేబియా సముద్రంలో మరో వాయు గుండం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉండి, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఆగస్టులో 10 రోజులు సెలవులు
మరో రెండ్రోజుల్లో జులై నెల ముగియనుండటంతో ఆగస్టు మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ముందుగా ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆదివారాలు, పండుగలు కలిపి మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MLA టికెట్ వాళ్లకే.. తేల్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ స్థానికులకే టికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు.
BREAKING: మందు బాబులకు అదిరిపోయే న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు తెలంగాణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల మందు బాబులకు ఇన్స్టంట్ బీర్ కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశమే.
BIG BREAKING : నిమ్స్ డిప్యూటి సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదు!
నిమ్స్ డిప్యూటి సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదైంది. స్థలం ఇప్పిస్తానంటూ రాజమండ్రి కి చెందిన మరో వైద్యుని దగ్గర రూ.50 లక్షలు కాజేసినట్లుగా లక్ష్మీ భాస్కర్ పై ఆరోపణలున్నాయి.
Hyderabad Rains : బిగ్ అలెర్ట్.. హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు!
హైదరాబాద్ లో ఉంటున్న వారికి బిగ్ అలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ కు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడు రోజులు కుండపోత వర్షాలే!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
/rtv/media/media_files/2025/07/31/kaleshwaram-commission-2025-07-31-12-42-32.jpg)
/rtv/media/media_files/2025/07/30/double-bed-room-2025-07-30-13-31-12.jpg)
/rtv/media/media_files/2025/07/18/rains-for-another-three-days-orange-alert-issued-2025-07-18-21-34-15.jpg)
/rtv/media/media_files/2025/07/29/10-days-holidays-in-august-2025-07-29-20-58-36.jpg)
/rtv/media/media_files/gFKJhEqSgrSCrRkB95ea.jpg)
/rtv/media/media_files/2025/04/05/QEDISmhHHBJZysCl4hIK.jpg)
/rtv/media/media_files/2025/07/28/nims-2025-07-28-21-28-35.jpg)
/rtv/media/media_files/2025/07/27/rains-2025-07-27-18-08-46.jpg)
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)