Latest News In Telugu Telangana: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు! వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్, సంబంధిత కార్పొరేషన్ ల రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విత్తనాల పంపిణీ అమలుచర్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Bonalu: జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు.. ఏర్పాట్లపై మంత్రుల కీలక ఆదేశాలు! తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ & ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గతంలో కంటే వైభవోపేతంగా ఆషాఢ జాతరలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా పండుగ నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తండ్రిని మించిన తనయురాలు.. మనసుకు హత్తుకున్న దృశ్యం ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి తండ్రికి మించిన ఉన్నతపదవి పొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రైని ఐఏఎస్ అయిన ఉమాహారతి పోలీస్ అకాడమికి రాగా ఆయన తండ్రి ఆమెకు సెల్యూట్ చేసిన దృశ్యం అందరి మనసుకు హత్తుకుంది. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: ఉట్కూరులో వ్యక్తిని కొట్టి చంపిన ఘటన.. ఎస్సై సస్పెండ్ తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఓ భూవివాదం విషయంలో సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్ ఎస్సై బిజ్జ శ్రీనివాసులను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. అలాగే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICET: ఐసెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో రిజల్ట్స్ తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG ICET 2024 Results : నేడే తెలంగాణ ఐసెట్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్! తెలంగాణ లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్- 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించనున్నారు.ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Housing Scheme : ముగిసిన ఎన్నికల కోడ్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ TG: ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. ఏడాదికి 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త! డిగ్రీలో మార్కులు తక్కువ వచ్చిన కారణంగా డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 2011కు ముందు డిగ్రీ పాసైన అభ్యర్థులు మార్కులతో సంబంధం లేకుండా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Minor Girl Rape : తెలంగాణలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య TG: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కీచకుడు. నిందితుడు బీహార్‌కు చెందిన బలరాంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn