Latest News In Telugu Rain Alert : రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! రాగల 24 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి తెలంగాణలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంకోసం రాష్ట్రమంతటా 150 మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ TG: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ ఇచ్చారు అధికారులు. MCRHRDలోనే సీఎం కొత్త క్యాంప్ ఆఫీసు ఉండనున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. 4 నెలల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGPSC Group-1 Key : గ్రూప్-1 ప్రైమరీ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే! లంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధంచిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. వెబ్ సైట్ లో మాస్టర్ ప్రశ్న పత్రంతో పాటు గా ప్రాథమిక కీ ని కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Jobs : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్! టెట్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త! తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ రెడీ అయ్యింది. దీని కోసం మొబైల్ ల్యాబ్ లను సిద్దం చేయనుంది. 26 నుంచి 70 సంవత్సరాల వయసున్న వారికి అన్ని రకాల రక్తపరీక్షలు, క్యాన్సర్ , షుగర్ , గుండె జబ్బులకు సంబంధించి పరీక్షలను నిర్వహించనుంది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ! తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని వస్తున్న ప్రచారాలను టీజీఎస్ఆర్టీసీ ఖండించింది. కేంద్రం టోల్ఛార్జీలు పెంచడంతో టికెట్లో టోల్‌సెస్‌ను మాత్రమే సవరించామని.. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. By B Aravind 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSLAWCET : టీఎస్ లాసెట్ ఫలితాలు ఈ నెల 13న విడుదల! టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 ఫలితాలు గురువారం విడుదల కానున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ కలిసి రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn