Latest News In Telugu Telangana: తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు–సీఎస్ శాంతికుమారి తెలంగాణలో 29 జిల్లాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు సీఎస్ శాంతి కుమారి. వీటికి ఒక్కో జిల్లాకు పునరావాస చర్యల కింద మూడు కోట్ల చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాలు ఇందులోకి రానున్నాయి. By Manogna alamuru 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ సప్తముఖశక్తి గణేశుడు హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పండగకు సిద్ధమయ్యాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో వినాయకుడిని పూర్తిగా పర్యావరణహితంగా తయారు చేశారు. సప్తముఖశక్తి వినాయకుడిగా రేపటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. By Manogna alamuru 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నిరంజన్ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పలు నియామకాలను చేసింది. ఇందులో భాగంగా బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నిరంజన్..అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్‌గా కొండారెడ్డిని..ఎడ్యుకేషనల్ కమిషన్ ఛైర్మన్‌గా ఐఏఎస్ ఆకునూరి మురళీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods in Telugu States: వరద బాధితులకు జీఎంఆర్ గ్రూప్ రూ.2.5 కోట్లు విరాళం వరద బాధితులను ఆదుకునేందుకు జీఎంఆర్ గ్రూప్ రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చింది. అలాగే అపోలో ఆస్పత్రి, శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం, విర్కో ఫార్మా, కెమిలాయిడ్స్ ఆర్.వి.ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలు సైతం రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించాయి. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ DSC Final Key: డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల.. ఇదిగో లింక్ తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ 'కీ' విడుదలైంది. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSPDCL: లంచం అడిగితే మాకు చెప్పండి.. TGSPDCL కీలక ప్రకటన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన సిబ్బంది, అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. 040 - 2345 4884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: జైనూర్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ ఒవైసీ రాక్షసంగా వ్యవహరిస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం జరిగిన వెంటనే చర్యలెందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను ఈ రోజు బండి సంజయ్ పరామర్శించారు. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్..తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు ఉచిత్ విద్యుత్‌ను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం కానుకగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిని ప్రకటించారు. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: చెరువు కట్టల మరమ్మతులకు టెండర్లు: మంత్రి ఉత్తమ్ భారీ వర్షాల వల్ల తెగిపోయిన చెరువు కట్టలు, కాల్వల మరమ్మత్తుల కోసం వారం రోజుల్లో టెండర్లకు పిలవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. పాలనాపరమైన పర్మిషన్లు తీసుకుని శుక్రవారం ఉదయం లోగా టెండర్లు అప్లోడ్ చేయాలని సూచించారు. By B Aravind 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn