Warangal: రిమాండ్ లో ఉన్న మహిళా ఖైదీ అనుమానస్పద మృతి
నర్సంనగర్ ప్రాంతానికి చెందిన పెండ్యాల సుచరిత (36) 2025 ఆగస్టు 13న హనుమకొండ లోని సుబేదారి పోలీస్టేషన్ నుంచి ఓ కేసులో రిమాండ్ పై నర్సంపేట మహిళా సబ్ జైలుకు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సుచరిత కడుపునొప్పి రావడవంతో అస్వస్థతకు గురైంది.
Telangana Bandh: గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్
స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ నేడు ( ఆగస్టు 22)వ తేదీన తెలంగాణ బంద్కు ఉస్మానియా యూనివర్శిటీ JAC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బంద్కు వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.
Hyderabad: తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య!
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది.
Suryapet: ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్.. మూత్రం పోస్తుండగా కరెంట్ షాక్
సూర్యాపేటలో ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ పక్కన మూత్రం పోస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వర్షాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపోయిన తీగల దగ్గరికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుడే దంచుడు
వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 25 వరకు కురుస్తాయని తెలిపింది.
Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికపై బిగ్ అప్డేట్..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ అంశాలపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఆగస్టు 23న గాంధీ భవన్లో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
Weather Update: మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో కండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, మన్యం, కోనసీమ, అనకాపల్లిలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
/rtv/media/media_files/2025/08/23/congress-pac-meeting-today-to-finalise-local-body-poll-dates-2025-08-23-11-46-42.jpg)
/rtv/media/media_files/2025/08/22/female-2025-08-22-07-19-09.jpg)
/rtv/media/media_files/2025/08/22/telangana-bandh-2025-08-22-06-35-07.jpg)
/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
/rtv/media/media_files/2025/08/20/suryapet-electric-shock-incident-2025-08-20-12-08-50.jpg)
/rtv/media/media_files/2025/08/16/rains-2025-08-16-09-40-24.jpg)
/rtv/media/media_files/2025/08/17/big-update-on-telangana-local-body-elections-2025-08-17-21-08-45.jpg)
/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
/rtv/media/media_files/2025/08/17/telangana-abortions-2025-08-17-09-17-37.jpg)