BIG BREAKING: దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల.. భట్టి కీలక ప్రకటన
తెలంగాణలో వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు రిలీజ్ చేసేందుకు రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది.
తెలంగాణలో వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు రిలీజ్ చేసేందుకు రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత మాములుగా లేదు.ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా, అవసరమైనంత యూరియా దొరకడం లేదని వాపోతున్నారు.ఈ క్రమంలోనే దొంగలు కూడా రెచ్చిపోతున్నారు.
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు సమన్లు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఉన్నత విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై నిరసనగా ప్రైవేట్, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
గద్వాల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరబోనని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆనాడు అన్నారు, కాంగ్రెస్‌లో చేరాల్సివస్తే రైలుకింద తలపెడతానన్నారు. మరి ఈనాడు బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు.
భారత్-పాక్ మ్యాచ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బై కాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఆడకపోతేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. సిగ్గు శరం ఉంటే.. నీలో వరంగల్ పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా రూపుమాపేందుకు పోలీసులు చేపట్టిన 'ఈగల్ టీమ్' ఆపరేషన్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మత్తు పదార్థాల ముఠాపై ఈగల్ టీం భారీగా దాడి చేసింది.