తెలంగాణ ''రాజకీయాలను వదిలేద్దామనుకున్నా''.. ఎక్స్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన కేటీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం 'ఆస్క్ కేటీఆర్' పేరిట నెటిజన్లతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు! తెలంగాణ రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెల్వే కనెక్టివిటీ మరింత పెంచనున్నట్లు తెలిపింది. 2025 కేంద్ర బడ్జెట్లో మరో 2 లైన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Indira Gandhi Death Anniversary: తెలంగాణ నుంచి ఎంపీగా గెలిచిన ఇందిరా గాంధీ.. ఏ నియోజకవర్గం నుంచో తెలుసా? 1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మందుబాబుల్లో తెలంగాణ టాప్.. ఒక్కో వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నారంటే? దేశ వ్యాప్తంగా అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో ఉంది. సగటున ఒక్కో వ్యక్తి మద్యంపై రూ.1623 ఖర్చు చేస్తున్నట్లు ఎన్ఐపీఎఫ్పీ తెలిపింది. ఆ తర్వాత రూ.1306తో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, రూ.1245తో పంజాబ్ మూడో స్థానంలో ఉన్నాయి. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత.. ప్రకటన విడుదల చేసిన హైకమాండ్! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు మొత్తం 40 మంది కీలక నేతలను స్టార్ క్యాంపెయినర్ల లీస్ట్ లో ఉన్నారు. By Nikhil 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSP: బెటాలియన్ కానిస్టేబుళ్లకు మరో షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించింది. ఇకనుంచి సెక్రటేరియట్లో ఎస్పీఎఫ్ పోలీసులు గస్తీ కాయనున్నారు. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది .రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'రచ్చ గెలిచి ఇంట గెలిచాను'.. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తనకి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా ఏఎన్ఆర్ అవార్డు రావడం చాలా ప్రత్యేకమని చిరంజీవి అన్నారు. రచ్చ గెలిచి ఇంట గెలిచానన్నారు. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గురుకుల విద్యార్థులకు ఆ సదుపాయాలు అందించాలి: మంత్రి పొన్నం గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn