TG CRIME : దేవుడికి దండం పెట్టి.. మొగుడికి స్పాట్ పెట్టిన పెళ్లాం.. మేడ్చల్‌లో దారుణం
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో చోటుచేసుకోగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Gummadi Narasaiah : గుమ్మడి నర్సయ్యగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్!
సామాన్య జీవితాన్ని గడుపుతూ, పేద ప్రజల పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యే, ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా 'గుమ్మడి నర్సయ్య' అనే బయోపిక్ తెరకెక్కుతుంది.
Jagtial : మటన్ కూరలో కారం.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!
జగిత్యాల జిల్లా ఎర్దండిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట.. ప్రాణాలు తీసుకుంది. నెల రోజులు గడవకముందే ఇద్దరు తనువు చాలించి వారి కుటుంబ సభ్యుల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చారు.
Heavy Rains : తీవ్ర అల్ప పీడనం.. నాలుగు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలుగు రాష్టాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
TG Crime : కోరిక తీర్చాలని రౌడీ షీటర్ టార్చర్.. పొలంలో మాటు వేసి
ఖమ్మం జిల్లా: రౌడీ షీటర్ వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో ఇటీవల చోటుచేసుకుంది.
CM Revanth Reddy : మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన పిలుపు!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Komatireddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం దుకాణాలపై రాజగోపాల్ తన నియోజకవర్గంలో కొత్త రూల్ తీసుకొచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే.
Jubilee Hills by election: జూబ్లీహిల్స్ నామినేషన్లకు ఇవాళే లాస్ట్ డే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో (అక్టోబర్ 21) ముగియనుంది.ఈ కీలకమైన ఉప ఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామపత్రాలను దాఖలు చేసేందుకు ఈరోజు చివరి అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/10/24/konda-2025-10-24-07-14-50.jpg)
/rtv/media/media_files/2025/10/23/medchal-2025-10-23-13-25-52.jpg)
/rtv/media/media_files/2025/10/23/gummadi-2025-10-23-06-27-19.jpg)
/rtv/media/media_files/2025/10/22/mutton-2025-10-22-09-09-41.jpg)
/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
/rtv/media/media_files/2025/10/22/khammam-2025-10-22-07-34-29.jpg)
/rtv/media/media_files/2025/10/21/cm-revanth-2025-10-21-11-25-33.jpg)
/rtv/media/media_files/2025/10/21/komatireddy-1-2025-10-21-10-21-40.jpg)
/rtv/media/media_files/2025/10/21/jubilee-hills-by-election-2025-10-21-08-54-53.jpg)